This category is for COOKS /CATERING they can post their add here. in the following manner.
copy the form given below and fill the columns and past on the add comment.
Name:
Place/ area
Mobile No:
email address:
all fields are mandatory
copy the form given below and fill the columns and past on the add comment.
Name:
Place/ area
Mobile No:
email address:
all fields are mandatory
I hereby undertake that the information given is true. I request the blogger to publish my information in the blog. I will not make any claim if any loss/damage caused due to publication of my information. I will obey the terms and conditions. I know that publishing or non publishing of my information is exclusively at the decision of the Blogger.
అందరికీ నమస్కారం🙏🏻
ReplyDeleteఆంధ్ర ప్రదేశ్! మరీ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు వివిధ రకాల రుచికరమైన పచ్చళ్లు, పొడులకి ప్రసిద్ధి. అలాంటి రుచికరమైన పచ్చళ్ళు/ పొడులూ తయారు చేసి ఇవ్వబడును. కావలసినవారు సంప్రదించగలరు. దూర ప్రాంతాల వారికి, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారికీ కొరియర్ ద్వారా పంపించగలము.
వివరాలకు Call/ What's App ద్వారా సంప్రదించగలరు.
చాగంటి రాజు
Contact No:9030559464
శ్రీ విఘ్నేశ్వర బ్రాహ్మణ పచ్చళ్ళు, పొడులు
కాకినాడ, 533006.
Note: Best Way To Reach Me Through #WhatsApp🙏🌹🙏🏼
మా వద్ద లభించు#పచ్చళ్ళు #పొడులు #చిరుతిళ్ళు #వడియాలు వివరాలు🌹🌹🌹🌹
#పచ్చళ్ళు:🍅🍊🥭
----------------------------
ఆవకాయ
బెల్లం ఆవకాయ
మాగాయ పచ్చడి
కరివేపాకు పచ్చడి
అల్లం పచ్చడి
ఉసిరికాయ
ఉసిరి పేస్ట్
దబ్బకాయ
గోంగూర
నిమ్మకాయ
పండు మిరప
టమాట పచ్చడి
చింతకాయ పచ్చడి
#పొడులు:🍓🍎🥝
----------------------------
కరివేపాకు పొడి
కూరకారం
నల్ల కారం
నువ్వులపొడి
వేరుశెనగ పొడి
కందిపొడి
శనగ పొడి
పెసరపొడి
శొంఠి పొడి
ధనియాల పొడి
కొత్తిమీర పొడి
పుదీనా పొడి
సాంబార్ పొడి
రసం పొడి
అప్పడాల పిండి
ఇడ్లీ కారం పొడి
మెంతి పొడి
కొబ్బరి పొడి
పచ్చి కారం
పుదీనా పొడి
చిరుతిళ్ళు:
-------------------------------------------------------------------
జంతికలు
కారం పూస
బెల్లం గవ్వలు
బెల్లం కొమ్ములు
చేగోడీలు
మామిడి తాండ్ర
#వడియాలు🌹🍅🌶️🍜
--------------------------------------------------------------------
చల్ల మిరప
గుమ్మడి వడియాలు
సగ్గు బియ్యం వడియాలు
మినప వడియాలు
పెసర పప్పు వడియాలు